మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 68 – నారాయణీయం అష్టషష్టితమదశకమ్


అష్టషష్టితమదశకమ్ (68) – గోపికానాం ఆహ్లాదప్రకటనమ్

తవ విలోకనాద్గోపికాజనాః ప్రమదసఙ్కులాః పఙ్కజేక్షణ |
అమృతధారయా సమ్ప్లుతా ఇవ స్తిమితతాం దధుస్త్వత్పురోగతాః || 68-1 ||

తదను కాచన త్వత్కరాంబుజం సపది గృహ్ణతీ నిర్విశఙ్కితమ్ |
ఘనపయోధరే సంవిధాయ సా పులకసంవృతా తస్థుషీ చిరమ్ || 68-2 ||

తవ విభో పురా కోమలం భుజం నిజగలాన్తరే పర్యవేష్టయత్ |
గలసముద్గతం ప్రాణమారుతం ప్రతినిరున్ధతీవాతిహర్షులా || 68-3 ||

అపగతత్రపా కాపి కామినీ తవ ముఖాంబుజాత్పూగచర్వితమ్ |
ప్రతిగృహయ్య తద్వక్త్రపఙ్కజే నిదధతీ గతా పూర్ణకామతామ్ || 68-4 ||

వికరుణో వనే సంవిహాయ మామపగతోఽసి కా త్వామిహ స్పృశేత్ |
ఇతి సరోషయా తావదేకయా సజలలోచనం వీక్షితో భవాన్ || 68-5 ||

ఇతి ముదాకులైర్వల్లవీజనైః సమముపాగతో యామునే తటే |
మృదుకుచాంబరైః కల్పితాసనే ఘుసృణభాసురే పర్యశోభథాః || 69-6||

కతివిధా కృపా కేఽపి సర్వతో ధృతదయోదయాః కేచిదాశ్రితే |
కతిచిదీదృశా మాదృశేష్వపీత్యభిహితో భవాన్వల్లవీజనైః || 68-7 ||

అయి కుమారికా నైవ శఙ్క్యతాం కఠినతా మయి ప్రేమకాతరే |
మయి తు చేతసో వోఽనువృత్తయే కృతమిదం మయేత్యూచివాన్భవాన్ || 68-8 ||

అయి నిశమ్యతాం జీవవల్లభాః ప్రియతమో జనో నేదృశో మమ |
తదిహ రమ్యతాం రమ్యయామినీష్వనుపరోధమిత్యాలపో విభో || 68-9 ||

ఇతి గిరాధికం మోదమేదురైర్వ్రజవధూజనైః సాకమారమన్ |
కలితకౌతుకో రాసఖేలనే గురుపురీపతే పాహి మాం గదాత్ || 68-10 ||

ఇతి అష్టషష్టితమదశకం సమాప్తమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.